(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.74. అధ్యాయః 074
Mahabharata - Karna Parva - Chapter Topics
అర్జునకృతావమానాద్వనం యియాసోర్యుధిష్ఠిరస్య కృష్ణేన పరిసాంత్వనం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-74-0x(5017)(58609)
ఏతచ్ఛ్రుత్వా పాండవో ధర్మరాజో
భ్రాతుర్వాక్యం పరుషం ఫల్గునస్య।
ఉత్థాయ తస్మాచ్ఛయనాదువాచ
పార్థం తతో దుఃఖపరీతచేతాః॥ 8-74-1(58610)
కృతం మయా పార్థం న సాధుకర్మ
యేన ప్రాప్తం వ్యసనం వః సుఘోరం।
తస్మాచ్ఛిరశ్ఛింధి మమైతదద్య
కులాంతకస్యాధమపూరుషస్య॥ 8-74-2(58611)
పాపస్య పాప్మోహతస్య వీర
విమూఢబుద్ధేరలసస్య భీరోః।
వృద్ధావమన్సుః పరుషత్య చైవ
కిం తే చిరం మామనుసృజ్య రూక్షం॥ 8-74-3(58612)
గచ్ఛాంయహం వనమద్యైవ పాపః
సుఖం భవాన్వర్తతాం మద్విహీనః।
యోగ్యో రాజా భీమసేనో మహాత్మా
క్లీబస్య కిం వా మమ రాజ్యకృత్యం॥ 8-74-4(58613)
న చాపి శక్తః పరుషాణి సోఢుం
పునస్తవేమాని రుషాన్వితస్య।
భీమోఽస్తు రాజా మమ జీవితేన
న కార్యమద్యావమతస్య వీర॥ 8-74-5(58614)
ఇత్యేవముక్త్వా సహసోత్పపాత
రుషాన్వితస్తచ్ఛయనం విహాయ।
ఇయేష నిర్గంతుమథో వనాయ
తం వాసుదేవః ప్రణతోఽభ్యువాచ॥ 8-74-6(58615)
న రాజన్విదితం తత్తే యథా గాండీవధన్వనః।
ప్రతిజ్ఞా సత్యసంధస్య గాండీవం ప్రతి విశ్రుతా॥ 8-74-7(58616)
బ్రూయాద్య ఏనం గాండీవం దేహ్యన్యస్మై త్వమిత్యుత।
వధ్యోఽస్య స పుమాఁల్లోకే త్వయా చోక్తోయమీదృశం॥ 8-74-8(58617)
తతః సత్యాం ప్రతిజ్ఞాం తాం పార్థేన ప్రతిరక్షతా।
మచ్ఛందాదవమానోఽయం కృతస్తవ మహీపతే॥ 8-74-9(58618)
గురూణామవమానో హి వధ ఇత్యభిధీయతే।
తస్మాత్క్షమ మహాబాహో మమ పార్థస్య చోభయోః॥ 8-74-10(58619)
వ్యతిక్రమమిమం రాజన్సత్యసంరక్షణం ప్రతి।
శరణం త్వాం మహారాజ ప్రతిపన్నావుభావపి॥ 8-74-11(58620)
క్షంతుమర్హసి మే రాజన్ప్రణతస్యాభియాచతః।
రాధేయస్యాద్య పాపస్య భూమిః పాస్యతి శోణితం॥ 8-74-12(58621)
సత్యం తే ప్రతిజానామి హతం విద్వ్యద్య సూతజం।
యస్యేచ్ఛసి వధం తస్య గతమేవాద్య జివీతం॥ 8-74-13(58622)
ఇతి కృష్ణవచః శ్రుత్వా ధర్మరాజో యుధిష్ఠిరః।
ససంభ్రమం హృషీకేశముత్థాప్య ప్రణతం తదా।
కృతాంజలిమువాచేదం వాక్యం యత్సమనంతరం॥ 8-74-14(58623)
ఏవమేవ యథాత్థ త్వమస్త్యేషోఽతిక్రమో మమ।
అనునీతోఽస్మి గోవింద తారితశ్చాస్మి మాధవ॥ 8-74-15(58624)
మోచితా వ్యసనాద్ధోరాద్వయమద్య త్వయాచ్యుత।
భవంతం నావమాసాద్య హ్యావాం వ్యసనసాగరాత్।
ఘోరాదద్య సముత్తీర్ణావుభావజ్ఞానమోహితౌ॥ 8-74-16(58625)
త్వద్బుద్ధిప్లవమాసాద్య దుఃఖశోకార్ణవాద్వయం।
సముత్తీర్ణాః సహామాత్యాః సనాథాః స్మ త్వయాచ్యుత॥ ॥ 8-74-17(58626)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి చతుఃసప్తతితమోఽధ్యాయః॥ 74 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.